వేల జోలపాటల తియ్యని మజిలీ
పిల్లగాలుల కమ్మని కౌగిలి ..... గుర్తుకురాగా
తడిసిన మల్లెల గానం
కురిసే చినుకుల తాళం..... వినిపించగా
నిండు వెన్నెల ఒడిలొ
అందమైన చందమామ కథలొ ..... మైమరిచిపోగా
రెప్పలు మూసెను కన్నులు ... హాయిగా
నిదురలోకి సాగె మది ... మెల్లగా ....... ఈ రేయి