మదిలోని మాట
చినుకులాగా చల్లగా...
Sunday, May 26, 2013
చల్లని చూపు...
వెన్నెల కన్నుల
చల్లని చూపు కాదా ఇది ...
జాబిలికి కౌగిలిని
గురుతు చేయదా మది ...
మేఘములే కనుబొమ్మలై
జాజి-మల్లెలే కంటి పాపలై
మదిని తాకేనులే కొంటె మాటలై...!
మత్తుగా మెత్తని పలుకై
కొత్తగా కురిసిన చినుకై
మై-మరపించెనులే నాలొ కవితై..!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment