Sunday, November 17, 2013

తామర పెదాలు తడిసిన వేళ...


చిన్నారి చేపల    
ముద్దులను మరిచేదెలా.... 
మెత్తగా తాకిపోయిన అలలను 
మరోసారి పిలిచేదెలా..... 

ఒడిని చేరిన నీటి చినుకులు 
నిలిచిపోనీ అలా ... 
నీటిలొ తడిసిన పెదాలు 
వెలిగిపొనీ అలా ... 

విరిసిన తనువు 
మధువులొ మునిగిన మనువు 
కలిసి పాడగా మౌనగీతం 
నన్ను నె మరిచిపోనా ఈ క్షణం...  
 

No comments:

Post a Comment